Whatsapp Status New Feature: వాట్సాప్ ఎప్పుడూ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు కొత్త ఫీచర్స్, అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. తాజాగా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తరహాలో వాట్సాప్ స్టేటస్‌లకు(Whatsapp Status) ‘లైక్’ చేసే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.
పూర్తిగా చదవండి..Whatsapp Status: ఇకపై వాట్సాప్ ‘స్టేటస్’ లను చూడటమే కాదు లైక్ కూడా చేయొచ్చు…
వినియోగదారుల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్, అప్ డేట్స్ ను తీసుకువస్తోంది. అందులో భాగంగానే తాజాగా, వాట్సాప్ స్టేటస్ లను ‘లైక్’ చేసే విధంగా ఒక కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. ఈ అప్ డేట్ ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తరహాలో ఉండనుంది.
Translate this News: