Tirupati: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 50లక్షల విలువ చేసే ఐరన్ లోడు లారీతో పాటు ఎస్కాట్కు వినియోగించిన రూ10లక్షల విలువ చేసే కారును స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని డీఎస్పీ కార్యాలయంలో మీడియా మాట్లాడుతూ.. గత నెల 27వ తేదీన కర్ణాటక రాష్ట్రం నుంచి ఐరన్ లోడ్ తో చెన్నై కు లారీ బయలుదేరిందన్నారు.
పూర్తిగా చదవండి..AP: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. సుమారు 60లక్షల విలువ చేసే లారీని..
అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శ్రీకాళహస్తి వద్ద తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 50 లక్షల విలువ చేసే ఐరన్ లోడు లారీతో పాటు రూ.10 లక్షల విలువ చేసే కారును స్వాధీనం చేసుకున్నారు.
Translate this News: