Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం వేములపాలెం, విందూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై కల్వర్టు కుంగిపోయింది. దీంతో ఆ మార్గం గుండా రాకపోకలు స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టు కూలిపోవడంతో ఎగువ గ్రామాలైన సుమారు 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
పూర్తిగా చదవండి..AP: కుంగిన కల్వర్టు.. 8 గ్రామాలకు రాకపోకలు బంద్..!
ఉమ్మడి నెల్లూరు జిల్లా వేములపాలెం, విందూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై కల్వర్టు కుంగిపోయింది. ఆ మార్గం గుండా రాకపోకలు స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టు కూలిపోవడంతో ఎగువ గ్రామాలైన సుమారు 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Translate this News: