New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Knl-3.jpg)
Kurnool: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. చెట్టుపై నుండి కిందపడి గాయపడిన గిరిజనుడుకి చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు కుటుంబసభ్యలు. అయితే, వైద్యం చేయడంలో వైద్యులు అలసత్వం చూపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైద్య సిబ్బందితో గిరిజనులు వాగ్వాదంకు దిగారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తాజా కథనాలు