Nayab Singh Saini: హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ హర్యానా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ ఎన్నికైయ్యారు. ప్రస్తుతం ఆయన కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు. మాజీ సీఎం ఖట్టర్ కు సైనీ ప్రధాన అనుచరుడు. By V.J Reddy 12 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Nayab Singh Saini As New Haryana CM: హర్యానా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ ఎన్నికైయ్యారు. ప్రస్తుతం ఆయన కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు. మాజీ సీఎం ఖట్టర్ కు సైనీ ప్రధాన అనుచరుడు. హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. రోజు సాయంత్రం 5 గంటలకు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. 1996 నుంచి ప్రస్తావన.. 1996 లో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా బీజేపీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 2000 వరకు కలిసి పనిచేశాడు. 2002 లో అంబాలాలోని యువ మోర్చా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 2005లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2009లో నయాబ్ సింగ్ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా హర్యానా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2012లో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో నారాయణ్ గఢ్ విధానసభ నుంచి ఎమ్మెల్యేగా, 2015లో హరియాణా ప్రభుత్వంలో సహాయమంత్రిగా పనిచేశారు. 2019లో కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన హరియాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. This is Deepender Hooda's speech on 23rd December. After Looting Haryana for 4.5 years, BJP-JJP have broken alliance on directions of masters to split anti incumbency votes. But people of Haryana won't be fooled with this and Congress will sweep Haryana in both assembly and… pic.twitter.com/41yWL2Kruu — Anshuman Sail Nehru (@AnshumanSail) March 12, 2024 --> 2019 లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి నయాబ్ సింగ్ సైనీ తన సమీప ప్రత్యర్థి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సీ) అభ్యర్థి నిర్మల్ సింగ్పై 3.83 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. #WATCH | Haryana's Hisar MP Brijendra Singh, who left BJP and joined Congress on March 10; says, "...We have been continuously saying about this alliance publicly and on party forums for the last 1.5 years that this alliance is very dangerous...I think since I resigned the day… pic.twitter.com/Wgy6oSqQ0e — ANI (@ANI) March 12, 2024 --> 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగిన సైనీ మనోహర్ లాల్ ఖట్టర్ కు నమ్మకస్తుడిగా పేరుగాంచారు. ఖట్టర్ తన శిబిరానికి చెందిన నాయకుడిని రాష్ట్ర విభాగానికి నాయకత్వం వహించాలని కోరుకోవడంతో ఎన్నికల, కుల లెక్కలు లోక్‌సభ ఎంపీని హర్యానా బీజేపీ చీఫ్ పదవికి చేర్చినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. --> కురుక్షేత్ర, యమునానగర్, అంబాలా, హిసార్, రేవారీ జిల్లాల్లో సైనీ కులస్తులు 8శాతం మంది ఉన్నారు. Whether elections in Haryana are held today or 6 months later, we will wipe off BJP from Haryana at any cost. — Haryana Lion Deepender Hooda 🔥#ManoharLalKhattar pic.twitter.com/pKr6R363nv — Ankit Mayank (@mr_mayank) March 12, 2024 అసలేం జరిగింది?.. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హర్యానా రాజకీయాల్లో పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 2019 నుంచి రాష్ట్రంలో కొనసాగుతున్న బీజేపీ-జేజేపీ కూటమి విచ్ఛిన్నమైంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన మంత్రివర్గ సహచరులు కూడా రాజీనామా చేసింది. అదే సమయంలో బీజేపీ లెజిస్లేచర్ బోర్డు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. అంతే కాదు జేజేపీ ఎమ్మెల్యేల్లో పెద్ద చీలిక వచ్చే అవకాశం ఉంది. హర్యానాలో ఖట్టర్ క్యాబినెట్ లో కొత్త మంత్రివర్గం ఏర్పడే అవకాశం ఉంది. గతేడాది నుంచి బీజేపీ, జేజేపీల మధ్య గొడవలు జరుగుతున్నాయని రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మొత్తం పది స్థానాల్లో పోటీ చేస్తామని జేజేపీకి బీజేపీ నిర్మొహమాటంగా చెప్పింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో తన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక కొత్తగా నయాబ్ సింగ్ సైనీని హర్యానా సీఎంగా ఎన్నుకున్నారు. Now it’s our turn in Haryana… Bye Bye Modi & BJP. Congress will win Assembly elections and Parliament elections…. pic.twitter.com/cw7zBIbYuZ — Aaron Mathew (@AaronMathewINC) March 12, 2024 Haryana Congress leader Deependra Hooda ji on BJP JJP.pic.twitter.com/SsLf60P4R5 — Ashish Singh (@AshishSinghKiJi) March 12, 2024 Also Read: మాజీ మంత్రి కేటీఆర్‌కు అస్వస్థత #nayab-singh-saini #haryana-new-cm #nayab-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి