Naveen Yadhav: జూబ్లీహిల్స్ లో గెలుపు నాదే...ఆర్టీవీతో నవీన్ యాదవ్ స్పెషల్ ఇంటర్వ్యూ..!!

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రాక్షసుడంటూ మండిపడ్డారు ఇండిపెండెంట్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఈసారి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచేది తనేనని ధీమా వ్యక్తం చేశారు.

New Update
Naveen Yadhav: జూబ్లీహిల్స్ లో గెలుపు నాదే...ఆర్టీవీతో నవీన్ యాదవ్ స్పెషల్ ఇంటర్వ్యూ..!!

జూబ్లీహిల్స్ లో గెలుపు తనదే అంటున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నవీన్ యాదవ్. మాగంటి గోపినాథ్ అరాచకాలు పెరిగియాని...ప్రజలు ఈసారి తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. మాగంటి రాక్షస పాలనకు అంతం పలికే రోజు వచ్చింద్ననారు. ఎంఐఎం టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజారుద్ధీన్ న్ జూబ్లీహిల్స్ ఎవరూ గుర్తుపట్టరని...ఈసారి గెలిచేది తనేని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీవీతో నవీన్ యాదవ్ ఇంటర్వ్యూ పూర్తి వీడియో చూడండి.

ఇది కూడా చదవండి: రాసిపెట్టుకో…గెలుపు నాదే..బడే నాగజ్యోతి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు