Kavitha : కొడుకు ఎగ్జామ్స్ కోసం బెయిల్ ఇవ్వాలన్న కవిత.. తీర్పుపై ఉత్కంఠ!
తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. పది రోజుల కస్టడీ ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టుకు తరలించారు. వాదనలు ముగిసిన తర్వాత కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.