రిటైల్, రెస్టారెంట్ రంగాల్లోకి ప్రవేశిస్తున్న అదానీ గ్రూప్స్..!
టాటా, రిలయన్స్ గ్రూప్స్ తర్వాత అదానీ గ్రూప్ భారతదేశంలో అతిపెద్ద వ్యాపార సమ్మేళనంగా మారుతోంది. అదానీ గ్రూప్స్ అనేక రంగాలలో విజయవంతంగా పనిచేస్తోంది.అయితే ఈ సంస్థ తాజాగా రిటైల్,రెస్టారెంట్ రంగాలలోకి కూడా అడుగు పెట్టబోతుంది.