INS Imphal : భారత నౌకాదళానికి కొత్త బలం..సముద్రంలో ఎక్కడ దాకున్నా వేటాడుతుంది..!!
హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ ఇంఫాల్ బలం పెరుగుతుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన ఈ యుద్ధనౌక 90 డిగ్రీలు తిప్పి శత్రువులపై దాడి చేయగలదు.INS ఇంఫాల్'ను మంగళవారం తన నౌకాదళంలోకి చేర్చింది.