PM Modi: ప్రధాని మోడీ దర్శించిన రామకాలం నాటి ఆలయాలు ఇవే
అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని రామాయణ కాలానికి చెందిన ఆలయాలను దర్శిస్తున్నారు. ఈరోజు తమిళనాడు ధనుష్కోడి లోని కోదండ రామాలయాన్ని ఆయన దర్సించుకున్నారు. ఈ నెల 16 నుంచి వరుసగా రాముని ఆలయాలు దర్శనం చేస్తుకుంటూ వచ్చారు.