PM Modi : పార్లమెంటు క్యాంటీన్లో తోటి ఎంపీలతో మోదీ లంచ్..రాగి లడ్డూలు తిన్న ప్రధాని..!!
ప్రధానమంత్రి మోదీ ఈరోజు పార్లమెంట్ క్యాంటీన్ లో తోటి ఎంపీలతో లంచ్ చేశారు. 8మంది ఎంపీలతో మోదీ భోజనం చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఎంపిలు క్యాంటీన్ లో శాకాహార భోజనం చేసినట్లు తెలిసింది. రాగి లడ్డూలు తిన్నట్లు సమాచారం.