Driverless Metro : ఇక నుంచి డ్రైవర్ లేకుండానే మెట్రో పరుగులు!
బెంగళూరు సిటీ మెట్రో రైల్వే స్టేషన్ను తదుపరి దశకు తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో డ్రైవర్లు లేకుండా నడిచే మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఇందుకోసం మెట్రో రైలు కోచ్ల తయారీకి చైనా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.