Union Budget 2025: గిగ్‌ వర్కర్లకు గుడ్ న్యూస్.. గుర్తింపు కార్డులు

గిగ్ వర్కర్లకు గుర్తింపునిస్తూ కార్డులను జారీ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో తెలిపారు. ఈ-శ్రమ పోర్టల్ కింద నమోదు చేసుకున్న వారికి ఆరోగ్య బీమాను ఇవ్వనున్నారు. దాదాపు కోటి మందికి పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పనను అందించనున్నారు. 

New Update
MSME

Budget 2025

కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. ఇప్పటికే రైతులకు పీఎం ధన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. తాజాగా గిగ్ వర్కర్లకు గుర్తింపునిస్తూ కార్డులను జారీ చేయనున్నారు. ఈ-శ్రమ పోర్టల్ కింద నమోదు చేసుకున్న వారికి ఆరోగ్య బీమాను కూడా ఇవ్వనున్నారు. దాదాపు కోటి మంది గిగ్ వర్కర్లకు పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పనను అందించనున్నారు. 

Advertisment
తాజా కథనాలు