/rtv/media/media_files/fDK4DNonPKJH2IdNWQJG.jpg)
Train Accident: భారత్ లో వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా మరో రైలు పట్టాలు తప్పింది. షాలిమార్- సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. 4 బోగీలు పట్టాలు తప్పాయి. పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్ స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన బోగీల్లో 3 ప్రయాణికుల బోగీలు ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
/rtv/media/media_files/2024/11/09/WdHiCkMpDMsnrX5RQP4J.jpg)
#WATCH | Howrah, West Bengal: A total of 3 coaches including one parcel van of the 22850 Secundrabad Shalimar SF Express derailed near Nalpur Station of the South Eastern Railway division. No casualties reported so far: CPRO South-Eastern Railway
— ANI (@ANI) November 9, 2024
(Visuals from the spot) pic.twitter.com/wxbvcSWG6O
/rtv/media/media_files/2024/11/09/z0s1yaxeKrDAMqQ82MQQ.jpg)
Follow Us