మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ఎఫెక్ట్.. ప్రూఫ్ ఇదిగో!

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఏపీ ప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. కూటమి తరుపున మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన షోలాపూర్, డెగ్లూర్‌లో, బల్లార్ పూర్, పూణే కంటోన్మెంట్, కస్బా పేట్, భోకర్ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు.

New Update

Pawan kalyan: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది.  ఎన్డీయే కూటమి తరుపున మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించిన పవన్.. ఆయనచరిష్మాతో మరాఠీ ప్రజల మనసు గెలిచి.. NDA మహారాష్ట్రలో బీజేపీ విజయావకాశాలను పెంచారు. ఆయన ప్రచారం నిర్వహించిన షోలాపూర్, డెగ్లూర్‌లో, బల్లార్ పూర్, పూణే కంటోన్మెంట్ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు విజయ కైవసం చేసుకున్నారు.  సోలాపూర్ సిటీ సెంట్రల్ లో 28+ సీట్ల మెజారిటీతో..  షోలాపూర్ సిటీ నార్త్ lo 27+, షోలాపూర్ సౌత్ 44+, డెగ్లూర్-30,247, కస్బా పేట్-బీజేపీ-20785, భోకర్ 20985 బీజేపీ అధికారం స్పష్టమైంది. 

Also Read:  మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మానియా.. దీనవ్వ తగ్గేదే లే!

Advertisment
తాజా కథనాలు