స్వర్గంలో రతన్ టాటా, కలాం, శాస్త్రితో మన్మోహన్.. వైరల్ అవుతున్న AI ఫొటోలు!

మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26న తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో దేశానికి మన్మోహన్ సింగ్ మంచిని స్మరిస్తూ సోషల్ మీడియాలో కొన్ని AI ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

New Update
RK Singh's shocking comments: మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలను సోనియాగాంధీ మార్చేవారు..యూపీఎ సర్కార్ పై ఆర్కే సింగ్ షాకింగ్ కామెంట్స్..!

manmohan-singh ai images

Manmohan Singh:  మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26న ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాశ విడిచారు. ఆయన మృతి పట్ల సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు దేశమంతా సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో దేశానికి మన్మోహన్ సింగ్ మంచిని స్మరిస్తూ సోషల్ మీడియాలో కొన్ని AI ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

AI ఫొటోలు

భారతదేశాన్ని నెంబర్. 3 స్థానానికి చేరుకునేలా చేసిన ముగ్గురు మహనీయులు స్వర్గానికి చేరారు అంటూ నెహ్రు, పీవీ నర్సింహా రావు, మన్మోహన్ సింగ్ ఫొటోలను షేర్ చేశారు నెటిజన్లు.. 

మరో నెటిజన్.. భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఇద్దరు బలమైన స్తంభాలు #RIP మన్మోహన్‌సింగ్,  రతన్‌టాటా అంటూ పోస్ట్ పెట్టారు

స్వచ్ఛమైన ఆత్మలు స్వర్గంలో కలిస్తే అంటూ లాల్ బహదూర్ శాస్త్రి, మన్మోహన్ సింగ్ AI ఫొటో షేర్ చేశారు

లెజెండ్స్ ఇన్ హెవెన్ అంటూ అబ్దుల్ కలామ్, మన్మోహన్ సింగ్ ఫొటోను షేర్ చేశారు. 

Also Read: 'భారతీ.. ట్యూషన్‌ ఫీజు కట్టావా'.. అబ్బా! ఈగ సినిమా లెవెల్లో రాజమౌళి ఫస్ట్ లవ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు