Tamil Nadu: తమిళనాడులో బాలికల హాస్టల్‌లో పేలిన సిలిండర్‌

తమిళనాడులో బాలికల హాస్టల్‌లో సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో పరిమళ, శరణ్య అనే ఇద్దరు మహిళల సిబ్బంది మృతి చెందారు. మరికొంత మంది విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

gas cylinder blast
New Update

Tamil Nadu: తమిళనాడులో బాలికల హాస్టల్‌లో సిలిండర్‌ పేలింది. ప్రమాదంలో ఇద్దరు మహిళా సిబ్బంది మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థినులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో పరిమళ, శరణ్య అనే మహిళలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe