ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడన్నట్టు… లోకల్ టెక్నిక్‌తో నిమిషాల్లో గోడను కట్టేశారు. కాయకష్టంతో చేసే పనులను అవలీలగా చేసేందుకు యంత్రాలతో పనిలేకుండా కొందరు వినూత్న మార్గాలతో కొత్త ఆలోచనలకు పదునుపెట్టి తమ పనులను సులభతరం చేసుకునేందుకు కొత్త టెక్నిక్‌ని తీసుకొస్తుంటారు. అవసరంతోనే ఆవిష్కరణలు పురుడు పోసుకుంటాయనేందుకు ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. అంతేకాదు… శ్రమజీవి కాయకష్టంతో చేసే పనులను అవలీలగా చేసేందుకు యంత్రాలతో పనిలేకుండా కొందరు వినూత్న మార్గాలతో తమ పనులను సులభంగా చేసేందుకు సరికొత్త ఆలోచనలతో సులభతరం చేసుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..వావ్.. వాట్ ఏ టెక్నిక్.. నిమిషాల్లో గోడ నిర్మాణం, నెటిజన్లు ఫిదా
సాధారణంగా సోషల్‌మీడియాలో ప్రపంచంలోని వింతలు, విశేషాలను మనకు నిత్యం తెలుసుకుంటాం. అయితే సోషల్‌మీడియా వేదికగా ఏదో ఒక కొత్త వీడియో మనల్ని ఆనందపరుస్తూ ఉంటాయి. అందులో భయపెట్టేవి కొన్ని అయితే.. ఆనందపరిచేవి మరికొన్ని ఇలా మనల్ని ఎంటర్టైన్ చేసే వీడియోలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అలా ఇక్కడ కనిపిస్తున్న ఒక వీడియోలో మనోళ్లు మేస్త్రీ పనిచేస్తూ ఏకంగా దేని సాయం తీసుకోకుండా మనుషులతో గోడను నిర్మించి నెటిజన్లతో శభాష్ అనిపించుకున్నాడు. అయితే ఈ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Translate this News: