New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/parnika-reddy-1-jpg.webp)
నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్ణిక రెడ్డి. వైద్యురాలిని విధులు నిర్వహిస్తునే రాజకీయాల్లోకి వచ్చిన పర్ణిక రెడ్డి నారాయణపేట బరిలో దిగారు. నారాయణపేట ప్రజలు తనకే మద్దతు ఇస్తారని ఆశిస్తున్న పర్ణిక రెడ్డి...సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకి రాజేందర్ రెడ్డి ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీవీ ఇంటర్వ్యూ లో పర్ణిక రెడ్డి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలకు సంబంధించి ఈ పూర్తి వీడియో చూడండి.
" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">
తాజా కథనాలు