Red Book: నారా లోకేష్ రెడ్ బుక్ ఫ్లెక్సీలు కలకలం.!

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో రెడ్ బుక్ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. నారా లోకేష్, కొండపి MLA స్వామి, దామచర్ల సత్య ఫోటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ నాయకులపై కక్ష తీర్చుకొనేందుకు రంగం సిద్ధం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

New Update
Red Book: నారా లోకేష్ రెడ్ బుక్ ఫ్లెక్సీలు కలకలం.!

Ongole: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో రెడ్ బుక్ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. నారా లోకేష్, కొండపి MLA స్వామి, దామచర్ల సత్య ఫోటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ నాయకులపై కక్ష తీర్చుకొనేందుకు రంగం సిద్ధం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే కొంతమంది వైసీపీ నాయకులు గ్రామాలు విడిచి వెళ్లిపోయారు.

Also Read: కేశినేని నాని కార్యాలయం మూసివేత.. జగన్‌తో దిగిన బోర్డులు తీసేసిన సిబ్బంది.!

చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం.. స్వామికి మంత్రి పదవి వచ్చిన తరువాత టీడీపీ దెబ్బ చూపెడతారని నియోజకవర్గాలలో ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. గతంలో టీడీపీ శ్రేణులను, MLA స్వామిని వైసీపీ నానా అవస్తలు పెట్టాడని..అందుకే నారా లోకేష్ రెడ్ బుక్ చిట్టా విప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు