Nara Lokesh : లోకేష్ అలా చేయవద్దు.. మోదీ స్వీట్ వార్నింగ్..!

మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు.

Nara Lokesh : లోకేష్ అలా చేయవద్దు.. మోదీ స్వీట్ వార్నింగ్..!
New Update

Nara Lokesh As A Minister Oath Ceremony : మంగళగిరి (Mangalagiri) ఎమ్మెల్యే నారా లోకేష్ (Nara Lokesh) మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తండ్రి చంద్రబాబు (Chandrababu) కు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. మోదీ (PM Modi) కు పాదాభివందనం చేసేందుకు లోకేష్ యత్నించగా వారు వద్దని సున్నితంగా వారించారు. కాగా, రెండో పర్యాయం మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read : ఉపాధ్యాయురాలి నుండి మంత్రిగా వంగలపూడి అనిత.!

#ap-tdp #oath-ceremony #nara-lokesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe