బీఆర్ఎస్ నేతలకు బెయిల్

పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన నిర్వహించి అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, కే వాసుదేవ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాద‌వ్, దూదిమెట్ల బాల‌రాజు యాద‌వ్ తదితరులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిపై ఐపీసీ 353, 448 సెక్షన్ల కింద కేసులు న‌మోదయ్యాయి.

New Update
బీఆర్ఎస్ నేతలకు బెయిల్
Advertisment
తాజా కథనాలు