కేసీఆర్ ను కలిసిన ఉమ్మడి నల్లగొండ నేతలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌజ్ లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నల్లగొండ జడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతంపై చర్చించారు.

New Update
కేసీఆర్ ను కలిసిన ఉమ్మడి నల్లగొండ నేతలు
Advertisment
తాజా కథనాలు