నల్గొండ జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. జడ్పీ చైర్మన్ల పదవీకాలం ఈ నెల 4తో ముగియడంతో.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజాపరిషత్ లకు ప్రత్యేక అధికారులను నియమించింది. By Nikhil 05 Jul 2024 in రాజకీయాలు తెలంగాణ New Update Follow Us షేర్ చేయండి #NULLమా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండిఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertismentతాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి