New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Telangana-Singer-Jayaraju.jpg)
అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజా గాయకుడు జయరాజ్ ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం-పుష్ప దంపతులు ఈ రోజు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జయరాజ్ త్వరగా కోలుకొని ప్రజల మధ్యకు రావాలని ఆకాక్షించారు.