నకిరేకల్ లో హోళీ సంబరాలు.. ఎమ్మెల్యే వేముల మాస్ డ్యాన్స్

నకిరేకల్ లో ఎమ్మెల్యే వీరేశం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. కాంగ్రెస్ శ్రేణులు, యువతతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా ఆయన చేసిన డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

New Update
నకిరేకల్ లో హోళీ సంబరాలు.. ఎమ్మెల్యే వేముల మాస్ డ్యాన్స్

Advertisment
తాజా కథనాలు