New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Mallu-ravi-1.jpg)
నాగర్ కర్నూల్ అభివృద్ధే తన లక్ష్యమని ఎంపీ మల్లు రవి అన్నారు. నియోజకవర్గానికి రైల్వే లైన్లు, నేషనల్ హైవేలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు తీసుకువస్తానన్నారు. ఈ రోజు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆర్టీవీకి ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్వ్యూను ఈ వీడియోలో చూడండి.