నాగచైతన్య తను చేయబోయే కొత్త చిత్రం కోసం సాగరతీరంలోని మత్స్యకారులని కలుస్తున్నాడు. నిన్న శ్రీకాకుళం జిల్లా గార మండలం మత్స్యలేశం గ్రామానికి వెళ్లి అక్కడి మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి సంస్కృతి, జీవనశైలిని అర్థం చేసుకున్నాడు.
పూర్తిగా చదవండి..కొత్త సినిమా కోసం బోటులో సముద్రంలోకి నాగచైతన్య!
Translate this News: