తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఊరూరా బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేయడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖుల నుంచి కేటీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తిగా చదవండి..మై డియర్ బ్రదర్ తారక్.. నువ్వొక డైనమిక్ లీడర్ వి!
Translate this News: