సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మందకృష్ణ

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని రేవంత్ ను మందకృష్ణ కోరారు.

New Update
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మందకృష్ణ
Advertisment
Advertisment
తాజా కథనాలు