New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Loksabha-elections-2024-jpg.webp)
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా చిల్లేపల్లి చెక్ పోస్టు వద్ద రూ.2,23,500 నగదును పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆ నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.