New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/kadapa-mp-avinash-reddy-wrote-a-letter-to-the-cbi-officials.webp)
MP Avinash Reddy: కడపలో వైఎస్ ఎంపీ అవినాష్ రెడ్డి 66 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న అవినాష్ భారీ విజయం దిశగా కొనసాగుతున్నారు. వైఎస్ షర్మిల మూడో స్థానంలో ఉంది.
తాజా కథనాలు