ఇప్పటివరకు మోస్ట్ వాంటెడ్ బ్యాచ్‌లర్‌గా ఉన్న తమన్న ఇప్పుడు ఈమె వయసు 33 ఏళ్లు కాగా.. నటిగా దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇటీవలే విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. అయితే నటిగా గ్లామర్ విషయంలో మాత్రం రోజు రోజుకు మరింత బోల్డ్‌గా తయారవుతోంది ఈ భామడు. ఎందుకంటే ఇటీవలే జీ కర్దా, లస్ట్ స్టోరీస్- 2 వెబ్ సిరీస్‌ల్లో ఈమె శృంగార భరిత సీన్స్‌తో పీక్ స్టేజ్‌కు చేరుకుందనే చెప్పాలి. దీంతో పలువురు తమన్నకు ఏమైంది అంటూ ఘాటుగా విమర్శిస్తుంటే.. ఆవిడ మాత్రం ఈ సమాజానికి ఏమైంది అంటూ ఎదురు ప్రశ్న వేయడం మరో విశేషం.
పూర్తిగా చదవండి..తమన్నా బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయినందుకు అంత రెమ్యూనరేషనా..?
హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా తన 13వ ఏటనే ఫిలీం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబయి ముద్దుగుమ్మ.. 2005లో శ్రీ అనే తెలుగు చిత్రం ద్వారా టాలీవుడ్లో పరిచయం అయ్యింది. ఆ తర్వాత కేడీ సినిమాతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. తన గ్లామర్‌తో మంచి స్టోరీస్‌ని ఎంచుకొని తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసి అగ్ర కథానాయక స్థాయికి చేరుకుంది. అయితే ఈ మధ్య వరుసగా వార్తల్లోకి నిలుస్తోంది. విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది.
Translate this News: