/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/shiva.jpg)
Tollywood: టాలీవుడ్ లో విషాదం నెలకొంది. హైదరాబాద్ రాజ్‌నగర్ బస్తీలో సినీ కో-డైరెక్టర్, స్క్రిప్ట్‌రైటర్ S.శివ(65) ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. కూతుళ్లకు వివాహాలు చేశాడు. కాగా, భార్యతో వివాదాల కారణంగా ఆయన కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. అయితే అనారోగ్యం, ఒంటరితనం కారణంగా శివ అత్మహత్య చేసుకొని ఉంటాడని తెలిపారు.