Modi Diwali: సీఎం, పీఎం.. ఏ పదవీ లేకున్నా మీతోనే దీపావళి జరుపుకుంటా- మోదీ! దేశీయ రక్షణ ఉత్పత్తి లక్ష కోట్ల రూపాయలకు చేరిందన్నారు మోదీ. తనకు ఏ పదవీ లేకున్నా ఆర్మీతోనే దీపావళీ సెలబ్రేట్ చేసుకుంటానన్నారు. ఈ దీపావళిని హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాలోని జవాన్లతో మోదీ గడిపారు. By Trinath 12 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Modi In Himachal pradesh:పండుగలు, బర్త్‌డే.. ఇలా ఏ స్పెషల్ వచ్చినా ప్రధాని మోదీ తన మార్క్‌ను చూపిస్తుంటారు. ఏది సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా మోదీ స్టైలే డిఫరెంట్. మిగిలిన రాజకీయ నాయకులు ఫ్యామిలీతో గడుపుతారు. టూర్లు వెళ్తారు. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. కానీ మోదీ మాత్రం చిన్నారులతో, జవాన్లతో స్పెషల్ డేస్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి కూడా అదే చేశారు. దీపావళిని మరోసారి జవాన్లతో కలిసి జరుపుకున్నారు. VIDEO | "India is rapidly emerging as a global player in defence sector. Now, we are moving ahead to fulfilling the defence-related needs of not only our country but also of friendly countries," says PM Modi while interacting with Army jawans in Lepcha, Himachal Pradesh. pic.twitter.com/NPPOiYjZi1 — Press Trust of India (@PTI_News) November 12, 2023 Between Diwali in 2016 and now, India's defence exports have risen eightfold; domestic defence production now Rs 1 lakh crore: PM Modi — Press Trust of India (@PTI_News) November 12, 2023 India is safe so long as its brave soldiers are standing on its borders, unflinching as the Himalayas: PM Modi to security forces — Press Trust of India (@PTI_News) November 12, 2023 మీతోనే జరుపుకుంటా: దేశమంతా దీపావళి ఆనందంగా జరుపుకుంటుందంటే దానికి సరిహద్దుల్లో మన కోసం నిత్యం విధులు నిర్వహిస్తున్న ఆర్మీనే కారణం. వాళ్లు పండుగను త్యాగం చేస్తారు కాబట్టే ప్రజలు పండుగును సెలబ్రేట్ చేసుకొగలగుతున్నారు. ఈ విషయం మోదీకి తెలుసు. అందుకే ఆయన ప్రతీఏడాది జవాన్లతోనే ఫెస్టివల్‌ను చేసుకుంటారు. దీపావళి నాడు హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాలోని జవాన్లతో మోదీ గడిపారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత 30-35 ఏళ్లలో తాను ఆర్మీ జవాన్లతోనే పండుగను జరుపుకుంటున్నానన్నారు మోదీ. పీఎం, సీఎం లాంటి పదవులు లేకున్నా ప్రతీఏడాది ఇలానే చేస్తానన్నారు. 'నేను దీపావళిని సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి భద్రతా దళాలతోనే జరుపుకుంటాను' అని చెప్పుకొచ్చారు. In his speech in HP's Lepcha, PM Modi lauds security forces for their contribution to nation-building, enhancing country's global prestige — Press Trust of India (@PTI_News) November 12, 2023 VIDEO | "India's Army and security forces have constantly contributed towards nation-building," says PM Modi while interacting with Army jawans in Lepcha, Himachal Pradesh.#Diwali pic.twitter.com/9RS8JPRlwA — Press Trust of India (@PTI_News) November 12, 2023 VIDEO | "It is said that festival is celebrated only where there is family, but today, you all are stationed at the borders while being away from your families, it shows the pinnacle of your devotion to duty," says PM Modi during Diwali celebrations with the Army jawans at Lepcha… pic.twitter.com/xHSrROAwoU — Press Trust of India (@PTI_News) November 12, 2023 VIDEO | "There has not been a single Diwali in the last 30-35 years, that I have not celebrated with you (Army jawans). When I was neither the PM nor the CM, I still used to go to the border on the occasion of Diwali," says PM Modi while interacting with Army jawans in Lepcha,… pic.twitter.com/z4pw5nEdr6 — Press Trust of India (@PTI_News) November 12, 2023 For me, a place where our security forces are deployed is no less than a temple: PM Modi to soldiers at Lepcha in Himachal Pradesh — Press Trust of India (@PTI_News) November 12, 2023 మోదీ ఏం అన్నారంటే: 'కుటుంబం ఉన్న చోట మాత్రమే పండుగ జరుపుకుంటారని అంటారు, కానీ నేడు, మీరందరూ మీ కుటుంబాలకు దూరంగా ఉండి సరిహద్దుల వద్ద ఉన్నారు, ఇది మీ విధి పట్ల మీకున్న అంకితభావానికి నిదర్శనం' అని కొనియాడారు. భారత సైన్యం, భద్రతా దళాలు దేశ నిర్మాణానికి నిరంతరం తోడ్పడ్డాయని ప్రశంసించారు. తన వీర సైనికులు హిమాలయాలలా కదలకుండా సరిహద్దుల్లో నిలబడినంత కాలం దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. 2016లో దీపావళికి ఇప్పటి దీపావళికి మధ్య దేశ రక్షణ ఎగుమతులు ఎనిమిది రెట్లు పెరిగాయని.. దేశీయ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలకు చేరిందన్నారు మోదీ. సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కడ ఉంటే ఆ ప్రాంతం తనకు గుడితో సమానం అన్నారు మోదీ. Also Read: రోహిత్ శర్మ దెబ్బకు కోహ్లీ ఫ్రెండ్ రికార్డు గల్లంతు.. సూపర్ ‘హిట్’మ్యాన్..! WATCH: #narendra-modi #diwali-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి