Modi Cabinet: 52 మంది కేంద్ర మంత్రులు వీరే.. పవన్‌కు మోదీ షాక్

52 మందితో కూడిన కేంద్ర మంత్రుల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి, చంద్రశేఖర్ పెమ్మసాని, రామ్మోహన్‌కు చోటు దక్కింది. కాగా మోదీ కేబినెట్‌లోపవన్‌కు నిరాశ ఎదురైంది.. జనసేనకు ఒక్క మంత్రి కూడా పదవి దక్కలేదు.

BJP Cabinet Ministers: ముగ్గురు మాజీ సీఎంలకు కేంద్ర మంత్రి పదవులు
New Update

Modi Cabinet: 52 మందితో కూడిన కేంద్ర మంత్రుల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి, చంద్రశేఖర్ పెమ్మసాని, రామ్మోహన్‌కు చోటు దక్కింది. కాగా మోదీ కేబినెట్‌లోపవన్‌కు నిరాశ ఎదురైంది.. జనసేనకు ఒక్క మంత్రి కూడా పదవి దక్కలేదు.

లిస్టులో ఉంది వీరే...

*అమిత్ షా - బీజేపీ
*రాజ్‌నాథ్ సింగ్ - బీజేపీ
*నితిన్ గడ్కరీ - బీజేపీ
*జ్యోతిరాదిత్య సింధియా - బీజేపీ
*శివరాజ్ సింగ్ చౌహాన్ - బీజేపీ
*పీయూష్ గోయల్ - బీజేపీ
*రక్షా ఖడ్సే - బీజేపీ
*జితేంద్ర సింగ్ - బీజేపీ
*రావ్ ఇంద్రజీత్ సింగ్ - బీజేపీ
*మనోహర్ లాల్ ఖట్టర్ - బీజేపీ
*మన్సుఖ్ మాండవియా - బీజేపీ
*అశ్విని వైష్ణవ్ - బీజేపీ
*శంతను ఠాకూర్ - బీజేపీ
*జి కిషన్ రెడ్డి - బీజేపీ
*హర్దీప్ సింగ్ పూరి - బీజేపీ
*బండి సంజయ్ - బీజేపీ
*శోభా కరంద్లాజే - బీజేపీ
*రవ్‌నీత్ సింగ్ బిట్టు - బీజేపీ
*బిఎల్ వర్మ - బీజేపీ
*కిరణ్ రిజిజు - బీజేపీ
*అర్జున్ రామ్ మేఘవాల్ - బీజేపీ
*రవ్‌నీత్ సింగ్ బిట్టు - బీజేపీ
*సర్బానంద సోనోవాల్ - బీజేపీ
*శోభా కరంద్లాజే - బీజేపీ
*శ్రీపాద్ నాయక్ - బీజేపీ
*ప్రహ్లాద్ జోషి - బీజేపీ
*నిర్మలా సీతారామన్ - బీజేపీ
*నిత్యానంద రాయ్ - బీజేపీ
*కృష్ణపాల్ గుర్జర్ - బీజేపీ
*సిఆర్ పాటిల్ - బీజేపీ
*పంకజ్ చౌదరి - బీజేపీ
*సురేష్ గోపి - బీజేపీ
*సావిత్రి ఠాకూర్ బీజేపీ - బీజేపీ
*గిరిరాజ్ సింగ్ - బీజేపీ
*గజేంద్ర సింగ్ షెకావత్ - బీజేపీ
*మురళీధర్ మొహల్ - బీజేపీ
*అజయ్ తమ్తా - బీజేపీ
*ధర్మేంద్ర ప్రధాన్ - బీజేపీ
*హర్ష్ మల్హోత్రా - బీజేపీ
*బిఎల్ వర్మ - బీజేపీ
*ప్రతాప్ రావ్ జాదవ్ - శివసేన (షిండే వర్గం)
*రామ్‌నాథ్ ఠాకూర్ - JDU
*లాలన్ సింగ్ - JDU
*మోహన్ నాయుడు - TDP
*పి చంద్రశేఖర్ పెమ్మసాని - TDP
*చిరాగ్ పాశ్వాన్ - LJP(R)
*జితన్ రామ్ మాంఝీ - హెచ్.ఎ.ఎం.
*జయంత్ చౌదరి - RLD
*అనుప్రియా పటేల్ - అప్నా దళ్(లు)
*చంద్ర ప్రకాష్ (జార్ఖండ్) - ఆజ్సు
*హెచ్‌డి కుమారస్వామి - JD(S)
*రాందాస్ అథవాలే - RPI

#modi-new-cabinet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe