పూర్తిగా చదవండి..
AP: కొత్త టెక్నాలజీతో భారీగా మొబైల్స్ రికవరీ..!
అనంతపురం జిల్లా పోలీసులు మరోసారి భారీగా సెల్ ఫోన్లను రికవరీ చేశారు. రూ. 53 లక్షల విలువ చేసే 266 సెల్ ఫోన్లను తాజాగా రికవరీ చేశారు. ఇప్పటివరకు చాట్ బాట్ సేవల ద్వారా 15. 04 కోట్లు విలువచేసే 8886 ఫోన్లను రికవరీ చేసినట్టు ఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు.
Translate this News: