Telangana Formation Day 2024: వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలు.. ఎలాంటి ఏర్పాట్లంటే!

పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల ఏర్పాట్లను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఈ రోజు పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

New Update
Telangana Formation Day 2024: వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలు.. ఎలాంటి ఏర్పాట్లంటే!

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పై జరుగుతున్న ఏర్పాట్లను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ వెంకట్ తదితరులు ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ట్యాంక్ బండ్ పై పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఆటలు, పాటలు, స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇంకా అనేక కార్యక్రమాలు ఉంటాయని అధికారులు వివరించారు. అంతకు ముందు పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను సైతం వీరు పరిశీలించారు.

Advertisment
తాజా కథనాలు