Telangana Formation Day 2024: వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలు.. ఎలాంటి ఏర్పాట్లంటే! పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల ఏర్పాట్లను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఈ రోజు పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. By Nikhil 29 May 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పై జరుగుతున్న ఏర్పాట్లను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ వెంకట్ తదితరులు ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ట్యాంక్ బండ్ పై పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఆటలు, పాటలు, స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇంకా అనేక కార్యక్రమాలు ఉంటాయని అధికారులు వివరించారు. అంతకు ముందు పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను సైతం వీరు పరిశీలించారు. Reviewed the arrangements at Parade Grounds and Tankbund being made for Telangana States Formation Day, decennial celebrations. Advised the officials to work in coordination so that the function is held in a grand and befitting manner. The carnival will be held at Tankbund in… pic.twitter.com/1IJxEcNJTc — Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@gadwalvijayainc) May 29, 2024 *⃣ #Telangana రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్#TelanganaDecade @VenkatBalmoor @gadwalvijayainc @DrCRohinReddy pic.twitter.com/0otYBWWK9z — AIR News Hyderabad (@airnews_hyd) May 29, 2024 #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి