AP: అక్రమ నిర్మాణాలపై కొరడా.. ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి మార్కు పాలన..!

శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మార్కు పాలన ప్రారంభమైంది. రాజీవ్ నగర్ కాలనీలో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించారు. రోడ్డుపై భూములను ఆక్రమించుకుని గృహాలు నిర్వహించుకున్న వాటిని రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీసు శాఖ సిబ్బంది తొలగిస్తున్నారు.

AP: అక్రమ నిర్మాణాలపై కొరడా..  ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి మార్కు పాలన..!
New Update

This browser does not support the video element.

#srikalahasti
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe