MLA Vemireddy Prashanthi Reddy: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని సదుపాయాలను, పలు ఎక్స్ రే మిషన్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో దాతలు ముందుకు వచ్చి స్కానింగ్ యంత్రాలను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
Also Read: ప్రజలకు మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక..!
రాబోయే రోజుల్లో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని విధాల ఆసుపత్రిని డెవలప్మెంట్ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆసుపత్రిలో అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మాచురిని కూడా నూతనంగా ఆధునికరించేందుకు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి కార్యచరణ చేపడతామని ఆమె తెలిపారు.
AP: ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని సదుపాయాలను, పలు ఎక్స్ రే మిషన్లను ఆమె పరిశీలించారు.
MLA Vemireddy Prashanthi Reddy: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని సదుపాయాలను, పలు ఎక్స్ రే మిషన్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో దాతలు ముందుకు వచ్చి స్కానింగ్ యంత్రాలను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
Also Read: ప్రజలకు మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక..!
రాబోయే రోజుల్లో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని విధాల ఆసుపత్రిని డెవలప్మెంట్ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆసుపత్రిలో అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మాచురిని కూడా నూతనంగా ఆధునికరించేందుకు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి కార్యచరణ చేపడతామని ఆమె తెలిపారు.
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి...ఒకగేటు ఎత్తి...
భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | కర్నూలు
AP News : నెల్లూరు జిల్లాలో దారుణం..గుంజీలు తీయించిన పీఈటీ..30 మంది స్పాట్లో...
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోట జడ్పీ బాలికల స్కూల్లో క్రీడా ఉపాధ్యాయుడి నిర్వాకంతో సుమారు 30 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. Latest News In Telugu | Short News
Elephant Attack: ఏనుగుల గుంపు దాడిలో రైతు మృతి.. మూడు రోజులపాటు!
క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ కొత్తూరు వద్ద వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది.
Agniveer Result 2025: ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ CEE ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2025 కోసం జరిగిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEE) ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. Short News | Latest News In Telugu | జాబ్స్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Budameru Floods: వణుకుతున్న విజయవాడ.. బుడమేరకు మళ్లీ వరద ముప్పు?-VIDEO
బుడమేరకు మళ్లీ వరద ముప్పు ఉందన్న సోషల్ మీడియా వార్తలతో స్థానికులు వణికిపోతున్నారు. తెలంగాణ కురుస్తున్న భారీ వర్షాలతో వారు భయపడుతున్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు గట్టి దెబ్బ.. తిరుపతిలో నిరసన సెగ
విజయ్ దేవరకొండకు తిరుపతిలో నిరసన సెగ తగిలింది. గతంలో గిరిజనులను ఉద్దేశించి విజయ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు ఆందోళన చేపట్టారు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Delhi: స్కూల్లో దారుణం.. మైనర్ బాలుడిపై అత్యాచారం
Roshni Walia :సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం
Nose Infection: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
Heart Attack: ఒంటరి తనమే గుండెపోటుకు కారణమా..? తీసుకోవలసిన అత్యవసర జాగ్రత్తలు
రేవంత్ పై రెచ్చిపోయిన బండి సంజయ్ | Bandi Sanjay Reaction On Peddamma Temple Demolition | RTV