MLA Pithani Satyanarayana: మాజీ మంత్రి, ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ RTVతో ఎక్స్ క్లూజివ్‌గా మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారన్నారు. జగన్ ఐదేళ్లలో దోచుకున్నది కక్కిస్తామన్నారు. వైసీపీ అధికారం కోల్పోవడం చాలా ఆనందంగా వుందన్నారు.
Also Read: మా నాయకులపై దాడులు కొనసాగిస్తే.. జరిగేది ఇదే.. బైరెడ్డి వార్నింగ్..!
త్వరలో జగన్ మినహా.. మరో 10 మంది నేతలు టీడీపీ పార్టీల్లోకి రావడం ఖాయమన్నారు. 'ఎంత దుర్మార్గుడివి జగన్.. మాతో పెట్టుకున్నావ్.. అధికారులను అడ్డం పెట్టుకుని నువ్వు చేసిన అకృత్యాలు అన్ని ఇన్ని కావు' అని మండిపడ్డారు. అందుకే కనీసం జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదని ఫైర్ అయ్యారు.
MLA Pithani: అందుకే జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా లేదు.. ఎమ్మెల్యే పితాని సెన్సేషనల్ కామెంట్స్.!
జగన్ ఐదేళ్లలో దోచుకున్నదంతా కక్కిస్తామన్నారు ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ. వైసీపీ అధికారం కోల్పోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. త్వరలో జగన్ మినహా.. మరో 10 మంది నేతలు టీడీపీలోకి రావడం ఖాయమన్నారు.