New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Nannapuneni-Narender-1-jpg.webp)
వరంగల్ గడ్డ బీఆర్ఎస్ అడ్డ..గెలిచేది నేనే అన్నారు నన్నపునేని నరేందర్. కాంగ్రెస్ పార్టీని వరంగల్ ప్రజలు ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ మీద ప్రజలు, క్యాడర్ విశ్వాసం కోల్పోయారన్నారు. ప్రజలు స్వచ్చందంగా వచ్చి బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. వరంగల్ ప్రజలు..నన్నపనేని రవీందర్ తోనే ఉన్నారని..భవిష్యత్తులో కూడా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రెబల్ గా బరిలోకి దిగుతున్న రాజనాల శ్రీహరిని డిపాజిట్లు కూడా రాకుండా వరంగల్ ప్రజలు ఓడించడం ఖాయమన్నారు. ఆర్టీవీకి నన్నపునేని నరేందర్ ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూండి.
" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">
తాజా కథనాలు