మేడిపల్లి సత్యం కుటుంబానికి పరామర్శ

హైదరాబాద్ కొంపెల్లి లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్న మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

New Update
మేడిపల్లి సత్యం కుటుంబానికి పరామర్శ
Advertisment
తాజా కథనాలు