New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/418137825_915658143260495_2410465420632183930_n-jpg.webp)
తాజా కథనాలు
చౌటుప్పల్ మండలం లింగోటం వద్ద పీలాయి పల్లి కాలువను మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఈ రోజు పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి.. కెమికల్ ఫ్యాక్టరీల కాలుష్యం నుంచి మూసి నీళ్లను శుద్ధి చేసి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.