MLA Dr.Chikkudu Vamshi Krishna: నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలానికి చెందిన అనిత అనే మహిళా కడుపులో 10 కిలోల కణితితో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో వైద్య బృందంతో కలిసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేసి కణితిని విజయవంతంగా తొలగించారు.
MLA Vamshi Krishna: మహిళకు సర్జరీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
కడుపులో 10 కిలోల కణితితో బాధపడుతున్న అనిత అనే మహిళకు అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో వైద్య బృందంతో కలిసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేసి కణితిని విజయవంతంగా తొలగించారు.
New Update
Advertisment