/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MLA-Dr.Chikkudu-Vamshi-Krishna-jpg.webp)
MLA Dr.Chikkudu Vamshi Krishna: నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలానికి చెందిన అనిత అనే మహిళా కడుపులో 10 కిలోల కణితితో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో వైద్య బృందంతో కలిసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేసి కణితిని విజయవంతంగా తొలగించారు.
మహిళకు సర్జరీ చేసిన ఎమ్మెల్యే..
బల్మూర్ మండలానికి చెందిన అనిత అనే రోగి కడుపులో 10 కిలోల కణితితో బాధపడుతోంది.
విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో వైద్య బృందంతో కలిసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేసి కణితిని విజయవంతంగా… pic.twitter.com/DLebZMEnpl
— Telugu Scribe (@TeluguScribe) April 5, 2024