New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/mla-2-1.jpg)
తాజా కథనాలు
ఏలూరు జిల్లా కన్నాపురం ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. పని సమయంలో ఉద్యోగి సాయికుమార్ పబ్జి ఆడటంపై ఎమ్మెల్యే అగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. దీంతో అతడిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.