ఆంధ్రప్రదేశ్MLA Balaraju: ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు.. ఎమ్మెల్యే బాలరాజు షాకింగ్ కామెంట్స్.! రాష్ట్రంలో రాక్షస పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారన్నారు పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసుకోనన్నారు. పోలవరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 08 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn