New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Chinthamaneni-Prabhakar-.jpg)
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్యం, బాత్రూంల నిర్వహణ సరిగా లేకపోవడంతో పాటు నాణ్యత లేని కూరగాయలతో వంటలు చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.